Politics
Latest Political News
కేటీఆర్‌తో చిర్రా రవీందర్ యాదవ్ భేటీ.. పూరీ సైకత శిల్పం ఫొటో ఫ్రేమ్ అందజేత
భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శేరిలింగంపల్లి ఉద్యమ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఓటు కేంద్రం చేరువ కావాలి.. కొత్త పోలింగ్ స్టేషన్ల కోసం వినతి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత ముఖ్యమో, ఆ ఓటు వేసేందుకు అవసరమైన పోలింగ్ కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండటమూ అంతే ముఖ్యం. కిలోమీటర్ల దూరం ప్రయాణించలేక వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఓటింగ్‌కు దూరమయ్యే పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో కుత్బుల్లాపూర్‌లో కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం నాయకుల బృందం అధికారులకు వినతిపత్రం సమర్పించింది.
విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష.. కావేరి వివాదంపై ఒత్తిడి పెంచుతున్న ప్రతిపక్షాలు..
తమిళనాడులో కావేరి జలాల వివాదం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. కర్ణాటకలోని మేకేదాటు ప్రాజెక్టు, కావేరి నీటి విడుదల అంశాల గురించి ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి
అమెరికా రైతులకు గుడ్లగూబల సాయం.. ద్రాక్ష తోటల్లో ఎలుకలకు చెక్!
కాలిఫోర్నియా ద్రాక్ష తోటల్లో ఎలుకల నియంత్రణకు గుడ్లగూబలు గుడ్లగూబలు ఉన్నచోట 52 శాతం వరకు తగ్గిన ఎలుకల సంఖ్య గుడ్లగూబల భయంతో బయటకు రాని ఎలుకలు విష రసాయనాల వాడకం తగ్గించడంలో కీలక పాత్ర అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైన వాస్తవాలు
హైడ్రాకు వెల్లువెత్తిన ప్రజా మద్దతు.. కొనసాగించాలంటూ హైదరాబాదులో ర్యాలీలు
హైదరాబాద్ నగరంలో వరద నివారణ,
ఉద్యమమా… రాజకీయమా? ఆగస్టు 5న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కీలక నిర్ణయం
ఉద్యమ సంస్థగానే కొనసాగాలా? లేక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాలా? ఈ ప్రశ్నకు ఆగస్టు 5న సమాధానం లభించే అవకాశం కనిపిస్తోంది.