Technology
Technology News
అమెరికాకు చైనా సవాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఏఐ మోడల్ ఆవిష్కరణ
ఏఐ రంగంలో చైనా అమెరికాకు మరో సవాలు విసిరింది. చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ మూన్‌షాట్ ఏఐ మరో భారీ ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది.
పొరపాటున వేరే నంబర్‌కు రీఛార్జ్ చేశారా? డబ్బులు తిరిగి పొందే మార్గాలు ఇవే
మొబైల్ రీఛార్జ్ చేసే సమయంలో పొరపాటున వేరే నంబర్‌కు రీఛార్జ్ చేశారా? ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వెంటనే చర్యలు తీసుకుంటే రీఛార్జ్ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
వాట్సాప్‌లో వయోపరిమితి రానుందా.. కొత్త ప్రాంప్ట్‌తో యూజర్లలో చర్చ..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త నిబంధనలను అమలు చేయనుందా? ఇకపై వాట్సాప్‌ను వినియోగించాలంటే నిర్ణీత వయసు కలిగి ఉండాలా?
మూడు సంస్థలను హ్యాక్ చేసిన ఆంథ్రోపిక్ ఏఐ మోడల్... సంచలన ప్రకటన
సైబర్ సెక్యూరిటీ టెస్టుల్లో మూడు సంస్థల సిస్టమ్స్‌లోకి క్లాడ్ ఏఐ చొరబాటు