Cinema
Latest Movie News
‘ఢీ 10’ రాజు రిమాండ్లో.. మియాపూర్ పోలీసుల మౌనం వెనుక ఏముంది?
Dhee 10 Winner Raju Remanded in Miyapur Harassment Case
‘నవ్వులే నవ్వులు’.. ‘కొరియన్ కనకరాజు’పై మెగాస్టార్ ప్రశంసల వర్షం!
Megastar Chiranjeevi congratulated Varun Tej and the Korean Kanakaraju team after the horror-comedy generated strong audience buzz.
చిరంజీవి సినిమాలో విలన్... నేడు దయనీయ స్థితిలో!
జయలలిత పక్కింట్లో నివసించిన నటుడు మోహన్ శర్మ.. నేడు వృద్ధాశ్రమంలో ఒకే ఒక్క సినిమాతో అప్పులపాలు.. పోయెస్ గార్డెన్ ఇల్లు అమ్మకం తీవ్ర అనారోగ్య సమస్యలు, పెరిగిన వైద్య ఖర్చులు ఆర్థికంగా ఆదుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ సహాయం కోసం నటుడు విజయ్ను సంప్రదించిన వైనం
దేవి శ్రీ హీరోగా 'ఎల్లమ్మ'.. కిర్రాక్ పుట్టించే ఫస్ట్ లుక్ వచ్చేసింది!
హీరోగా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్.. 'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్ విడుదల
దర్శకుడు చనిపోయిన 8 నెలలకు సినిమా విడుదల.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా సాంగ్ రిలీజ్
దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజా, శశి ఓదెల ప్రధాన పాత్రల్లో నటించిన పీరియడ్ క్రైమ్ డ్రామా 'KJQ' (కింగ్ – జాకీ – క్వీన్). సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా రాబోయే శుక్రవారం విడుదల కానుంది. 'కేడి' ఫేమ్ కిరణ్ కుమార్ (కె.కె) ఆఖరి సినిమా ఇది. గతేడాది డిసెంబర్లో ఆయన కన్నుమూయగా, దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ చిత్రం థియేటర్లలోకి వస్తోంది. తాజాగా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా 'నువ్వే తోపు' అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.
Karmaakhya Movie reveiw: కర్మాఖ్య మూవీ రివ్యూ
'జబర్దస్త్' షోలో గుర్తింపు తెచ్చుకున్న 'అదిరే' అభి (అభినయ కృష్ణ) గతంలో 'చిరంజీవా' సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు మలియత్నంగా 'కామాఖ్య' అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే సెన్సార్ అభ్యంతరాలతో ఆ సినిమా పేరును 'కర్మాఖ్య'గా మార్చారు. తాంత్రిక విద్యల నేపథ్యంలో తెరకెక్కిన 'కర్మాఖ్య' ఎలా ఉందో చూద్దాం.