ASTHRAM DAILY · వార్తా విభాగం
Crime
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్రైమ్ వార్తలు, పోలీసుల దర్యాప్తు, భద్రతా అంశాలు, అధికారిక సమాచారం చదవండి.
పేదల రేషన్‌కు నల్లబజారు గండి.. గుట్టుగా నడుస్తున్న గోదాంపై దాడి!
Civil Supplies officials seized four tonnes of illegally stored PDS rice and wheat during a raid at Syed Ali Guda in Gudimalkapur
ఎన్‌హెచ్-65పై మృత్యుఘోష.. రెండు ప్రమాదాల్లో తొమ్మిది మంది బలి!
Nine people were killed and several others injured in two separate road accidents on NH-65 near Zaheerabad in Sangareddy district
తాళం వేసిన ఇంట్లో అగ్నికీలలు.. అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం!
A refrigerator fire broke out inside a locked house in Balaji Nagar, Bollaram. Timely intervention by local Congress leader Gundla Mahender Reddy helped prevent major damage.
నిందితులు రిమాండ్‌లో.. తప్పు చేయని ప్రియాంక వెంటిలేటర్‌పై!
PG medical student Priyanka remains critically ill on ventilator support at KIMS Hyderabad after a car collision in Rajahmundry, as her family holds on to hope.
సైబరాబాద్ రోడ్లపై మద్యం మత్తు!.. వీకెండ్‌లో 311 మందిపై కేసులు
Cyberabad Traffic Police booked 311 motorists during a special weekend drunk-driving drive, with two-wheeler riders accounting for most violations. SEO Page Title:
మియాపూర్‌ను వణికించిన పేలుడు.. ఐస్‌క్రీమ్ వ్యాపారి పాదం తెగిపడి, మరో నలుగురికి గాయాలు!
A helium gas cylinder used for filling balloons exploded near GSM Mall in Miyapur, severing an ice cream vendor’s foot and injuring four others.
మియాపూర్‌లో భారీ పేలుడు.. బెలూన్ గ్యాస్ సిలిండర్ ధాటికి నలుగురు విలవిల!
Four people were seriously injured after a small cylinder used for filling balloons exploded near GSM Mall in Miyapur, Hyderabad.
రీల్స్‌పై రగడ.. ప్రేమించి పెళ్లాడిన భార్యనే గొంతు నులిమి చంపేశాడు!
A young woman was allegedly strangled by her husband following repeated domestic disputes over social media reels, food and relocation.
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కీచకుడా?.. కూతురిపై లైంగిక దాడి కేసులో అరెస్ట్
Sanathnagar Police arrested a 45-year-old man under the POCSO Act following allegations that he sexually assaulted his minor daughter multiple times.
ఫీజు అవమానం ఓ విద్యార్థి ప్రాణం తీసిందా?.. శ్రీచైతన్య కాలేజీ వద్ద ఆగ్రహ జ్వాలలు!
An Intermediate student’s death in Kakinada triggered protests after his family alleged that college staff humiliated him over unpaid fees.
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో బాబాయి భూమికి ఎసరు?.. కాంగ్రెస్ నేతపై కుటుంబం సంచలన ఆరోపణలు!
A family has accused a Congress social media leader of using an alleged fake death certificate to transfer land and attacking them when questioned.
‘అడ్డంగా నరికేస్తా’ అంటూ కత్తి బెదిరింపు! టౌన్‌ప్లానింగ్ సిబ్బంది పై దౌర్జన్యం
Film Nagar Police registered a criminal case after a man allegedly threatened GHMC Town Planning staff with a knife during a road encroachment inspection.
భార్య ఫోన్‌లో ‘మర్డర్ ప్లాన్’ చాట్స్?.. ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించిన భర్త!
A husband approached police alleging that WhatsApp and Instagram chats found on his wife’s phone revealed a plot to kill him.
లడ్డూ వేలంతో పేరు.. 6% లాభాల ఎరతో రూ.3.45 కోట్ల టోకరా? గణేష్‌పై చీటింగ్ కేసు
Cyberabad EOW booked Kondapalli Ganesh after My Home Bhooja residents alleged a Rs 3.45 crore investment fraud involving promises of six percent monthly returns.
పీహెచ్‌సీలో ఫస్ట్ ఎయిడ్‌కే కరువు!.. ప్రాణాపాయ వేళ మర్పల్లి ప్రజలకు దిక్కెవరు?
Residents raised concern over the alleged shortage of essential first-aid supplies and emergency medical equipment at Marpally Primary Health Centre.
బడి గదిలోనే పాముకాటు.. చిన్నారి ప్రాణానికి భద్రత ఎవరిది?
An eight-year-old Class III student died after suffering a snakebite at a government school in Eklaspur, Narayanpet district.
ఫ్రీ లెఫ్ట్‌ను అడ్డుకుంటే కేసే.. మియాపూర్‌లో ట్రాఫిక్ డీసీపీ వార్నింగ్!
జీబ్రా క్రాసింగ్ వినియోగంపై పాదచారులకు డీసీపీ అవగాహన మియాపూర్ ఫ్లైఓవర్ పనులు, అదనపు లేన్ ట్రయల్ రన్ పరిశీలన ఫ్రీ లెఫ్ట్‌ను అడ్డుకునే వాహనదారులపై ఎంవీ యాక్ట్ కేసులు
ఒక్క క్లిక్‌తో ఫోన్ హ్యాక్!.. 350 మంది విద్యార్థులకు సైబర్ పాఠం –సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం
‘సురక్షా తిరంగా’ కార్యక్రమంలో 350 మంది విద్యార్థుల భాగస్వామ్యం అపరిచిత APK ఫైళ్లు, లింకులు, QR కోడ్‌లతో ప్రమాదమని హెచ్చరిక సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచన
కొరియర్ బాయ్ వేషంలో ఇంట్లోకి.. మహిళపై పెప్పర్ స్ప్రే చేసి మంగళసూత్రం చోరీ
మియాపూర్‌లో కొరియర్ డెలివరీ పేరుతో ఇంట్లోకి ప్రవేశించి బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు.
వృద్ధులే లక్ష్యం.. 130 ఏటీఎం కార్డులతో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
ఏటీఎం వద్ద సహాయం చేస్తామంటూ దగ్గరవుతారు. పిన్ నంబర్‌ను గమనిస్తారు. మాటల్లో పెట్టి అసలు కార్డు స్థానంలో మరో కార్డు చేతిలో పెడతారు. బాధితుడు మోసాన్ని గుర్తించేలోపే ఖాతాలోని సొమ్మును కాజేస్తారు. ఇలా వృద్ధులు, అమాయక వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠాను అమీన్‌పూర్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.