Crime
Crime News, Hyderabad news, Telangana News, viral News
ఫ్రీ లెఫ్ట్‌ను అడ్డుకుంటే కేసే.. మియాపూర్‌లో ట్రాఫిక్ డీసీపీ వార్నింగ్!
జీబ్రా క్రాసింగ్ వినియోగంపై పాదచారులకు డీసీపీ అవగాహన మియాపూర్ ఫ్లైఓవర్ పనులు, అదనపు లేన్ ట్రయల్ రన్ పరిశీలన ఫ్రీ లెఫ్ట్‌ను అడ్డుకునే వాహనదారులపై ఎంవీ యాక్ట్ కేసులు
ఒక్క క్లిక్‌తో ఫోన్ హ్యాక్!.. 350 మంది విద్యార్థులకు సైబర్ పాఠం –సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం
‘సురక్షా తిరంగా’ కార్యక్రమంలో 350 మంది విద్యార్థుల భాగస్వామ్యం అపరిచిత APK ఫైళ్లు, లింకులు, QR కోడ్‌లతో ప్రమాదమని హెచ్చరిక సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచన
కొరియర్ బాయ్ వేషంలో ఇంట్లోకి.. మహిళపై పెప్పర్ స్ప్రే చేసి మంగళసూత్రం చోరీ
మియాపూర్‌లో కొరియర్ డెలివరీ పేరుతో ఇంట్లోకి ప్రవేశించి బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు.
వృద్ధులే లక్ష్యం.. 130 ఏటీఎం కార్డులతో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
ఏటీఎం వద్ద సహాయం చేస్తామంటూ దగ్గరవుతారు. పిన్ నంబర్‌ను గమనిస్తారు. మాటల్లో పెట్టి అసలు కార్డు స్థానంలో మరో కార్డు చేతిలో పెడతారు. బాధితుడు మోసాన్ని గుర్తించేలోపే ఖాతాలోని సొమ్మును కాజేస్తారు. ఇలా వృద్ధులు, అమాయక వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠాను అమీన్‌పూర్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.